Chandrulo Unde Song Download Mp3 From Manasantha Nuvve Telugu Movie 2005 . Telugu Song “Chandrulo Unde Mp3” Save In Your Mobiles With Fast Direct Downloading System. Chandrulo Unde is Most Popular Telugu Song Of Manasantha Nuvve Movie. Chandrulo Unde Telugu Song Audio Quality Is 320Kbps And 128Kbps. Chandrulo Unde Song Lyrics in Bottom

Chandrulo Unde Song Download Click Here

[button  type=”3d” color=”green” target=”” link=”http://cdn.wellmp3songs.co/download.php?id=Chandrulo Unde Song Download Mp3 Newtelugump3.in.mp3″] Chandrulo Unde Mp3 320Kbps Download [/button]

[button  type=”3d” color=”blue” target=”” link=”http://cdn.wellmp3songs.co/download.php?id=Chandrulo Unde Song Download Mp3 Newtelugump3.in.mp3″] Chandrulo Unde Mp3 128Kbps Download[/button]

Chandrulo Unde Song Download Mp3

Singer : Shankar Mahadevan, Devi Sri Prasad
Lyrics : Sirivennela Seetharama Sastry

Chandrulo Unde Song Lyrics

చంద్రుడ్లో ఉండే కుందేలు కిందికొచ్చింద
కిందికొచ్చి నీలా మారిందా .తందానే తందానే
చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చింద
నిన్ను మెచ్చి నీలో చేరిందా .తందానే తందానే
నువ్వలా సాగే తోవంతా
నావలా తూగే నీవెంట .ఏవంట
నువ్వెల్లే దారే మారిందా
నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా… ఓ.ఓఓ.
చంద్రుడ్లో ఉండే కుందేలు కిందికొచ్చింద
కిందికొచ్చి నీలా మారిందా ఓ.
ఏలే ఏలే ఏలే .ఏలే ఏలే ఏలే .ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఏలాలో ఏలాలో
ఓ హేహే ఓ హేహే
HAI MY NAME IS SANTOSH. MAY I KNOW YOUR NAME PLEASE.
STELLA.
STELLA.
OH. WHAT A BEAUTIFUL NAME.
CAN I HAVE YOUR PHONE NUMBER
రేయ్ రేయ్ రేయ్
Ho Ho COMMON DAD.
గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా
తెలుసా ఎక్కడ వాలాలో
నవ్వుల్నే తీసుకువచ్చావే ఈడు సంబరమా
తెలుసా ఎవ్వరికివ్వాలో ఓ.ఓ…
హే… గ గ గ రి గ రి స స స ని ని స
గ గ గ రి గ రి స స ఆ.ఆ.
ఓ. కూచిపూడి అన్న పదం కోత్త ఆట నేర్చిందా
పాట లాంటి లేత పదం పాఠశాలగా
కూనలమ్మ జానపదం పల్లెదాటి వచ్చిందా
జావలీల జానతనం బాట చూపగా ఆ.
కుంచలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలూ
మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా ఇంతలా ఏవో రాగాలు
ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంతవరకో
రేపువైపు ముందడుగా లేనిపోని దుందుడుక రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో ఓ .హోహో
మట్టికి మబ్బుకి ఈ వేళ దూరమెంతంటే లెక్కలే మాయం అయిపోవా
రెంటిని ఒక్కటి చేశేలా తీరమేదంటే దిక్కులే తత్తరపడిపోవా వహు వహు వహో
TRANSLATE TO ENGLISH