Neetho Cheppana Song Download Mp3 From Manasantha Nuvve Telugu Movie 2005 . Telugu Song “Neetho Cheppana Mp3” Save In Your Mobiles With Fast Direct Downloading System. Neetho Cheppana is Most Popular Telugu Song Of Manasantha Nuvve Movie. Neetho Cheppana Telugu Song Audio Quality Is 320Kbps And 128Kbps. Neetho Cheppana Song Lyrics in Bottom…
Neetho Cheppana Song Download Click Here
[button type=”3d” color=”green” target=”” link=”http://cdn.wellmp3songs.co/download.php?id=Neetho Cheppana Song Download Mp3 Newtelugump3.in.mp3″] Neetho Cheppana Mp3 320Kbps Download [/button]
[button type=”3d” color=”blue” target=”” link=”http://cdn.wellmp3songs.co/download.php?id=Neetho Cheppana Song Download Mp3 Newtelugump3.in.mp3″] Neetho Cheppana Mp3 128Kbps Download[/button]
Singer : S.P. Balasubrahmanyam, Chitra
Lyrics : Viswa, Sirivennela Seetharama Sastry
Neetho Cheppana Song Lyrics
చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
కళ్ళలో మనసులో ఉన్న మాట
కన్నులే మనసుతో చెప్పకే చెప్పుతున్న మాట
చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
ఇలాగే తడబడి రానా భలేగా ముడిపడిపోనా
వెన్నెలింట వద్దకొచ్చి కన్నెపైట కానుకిచ్చి వన్నెలన్ని అప్పగించనా
ఫలించే తపనల వెంట భరించి త్వరపడమంట
సరేలే సరసాలమ్మో స్వరాలే పలకాలమ్మో
చలేసే నీరెండల్లో కన్నెగుండెలో
చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
అదేదో తెలియని హాయి ఇదంటూ తెలిసిన హాయి
అరెరె. ఒద్దికైన చోటు ఉంది హద్దులేని చాటు ఉంది ముద్దులిచ్చి పొద్దుపుచ్చనా
కులాసా కులుకులలోన భరోసా తెలుపగ రానా
ఎదల్లో సరదాలయ్యో పదాలే ఎదిగేనయ్యో
చలాకీ నీ సందిట్లో ఎన్ని విందులో
చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట
కళ్ళలో మనసులో ఉన్న మాట
కన్నులే మనసుతో చెప్పకే చెప్పుతున్న మాట
చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో ఉన్న మాట